Skip to content
Off-topic for aiqbench

Off-topic for aiqbench

This story was gathered from a source we follow but falls outside AI and quantum coverage, so there is no aiqbench take for it.

Pm - Modi - Speech: యువ‌తే ల‌క్ష్యం Andhra Prabha Top Story - Andhra Prabha | Telugu News Daily, Latest Telugu News, Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana

GDELT7 min read

ఎర్ర కోట‌ సాక్షిగా.. మోదీ వరాల వర్షం! జెన్ జెడ్ ..యూత్ ను ఆక‌ర్షించ‌ట‌మే ల‌క్ష్యంగా భార‌త ప్ర‌ధాని మోడీ విశీక‌ర‌ణ అస్త్రాన్ని సంధించారు. ఏఐలో ఉచిత శిక్ష‌ణ‌, పోటీ ప‌రీక్ష‌ల‌కు కోఎటి మందికి ఉచిత ఆన్‌లైన్ శిక్ష‌ణ వ‌రాలు ప్ర‌క‌టించారు. ప‌నిలో ప‌నిగా మ‌హిళల‌కూ నాయ‌క‌త్వ బ‌హుమ‌తిని ప్ర‌క‌తించారు. చ‌ట్ట‌స‌భ ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు ఊరించారు. ఎనీ హౌ.. స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో.. యువ‌త‌, మ‌హిళ శ‌క్తిపైనే ప్ర‌ధాని మోదీ ఫోక‌స్ పెట్టిన‌ట్టు స్ప‌ష్మైంది. ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక పరివర్తన సమగ్ర సప్తధార’ (ఏడు శక్తి ప్ర‌వాహాల‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉత్తేజ ప‌రిచారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌పైనే దృష్టి కేంద్రీక‌రించారు. ఇక మ‌హిళ సాధికారిత గురించి.. జాతీయ భ‌ద్ర‌త‌. త‌దిత‌ర అంశాలు యావ‌త్ భార‌తావ‌నిని ఆక‌ట్టుకున్నాయి. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి వరుసగా తన 13వ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. వేలాది మంది అతిథుల సమక్షంలో, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షిస్తున్న వేళ, ప్రధానమంత్రి మోదీ 2047లో స్వాతంత్ర్య శతాబ్ది నాటికి దేశాన్ని ‘విక్షత్ భారత్’గా, సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూడిన ఒక విస్తృతమైన, బహుళ…

Excerpt shown under the publisher's RSS terms · 137 words · full text and figures are on the publisher's site

Related coverage